బీర్కూర్ లో కళాకారుల ఆటపాటలతో ప్రజా పాలన ప్రచారం
బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఆటపాటలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ప్రజా పాలనలోని 6 గ్యారంటీల గురించి పాటలు, ప్రదర్శనల ద్వారా వివరించారు. అలాగే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి […]
Continue Reading