చిన్న దేవాడ రోడ్డు: నరకప్రాయం.. పాలకుల నిర్లక్ష్యం!
కామారెడ్డి జిల్లా, బిచ్కుంద: అభివృద్ధి అంటే రంగుల గోడలు కాదు.. అద్దంలా మెరిసే రోడ్లు అని చెప్పే పాలకులు ఒక్కసారి చిన్న దేవాడ వైపు కన్నెత్తి చూడాలి. అక్కడ రోడ్డు ఉందో లేదో తెలియని పరిస్థితి. రాళ్లమయమైన ఆ దారిపై ప్రయాణం అంటేనే గ్రామస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా.. చిన్న దేవాడ ప్రజల తలరాత మాత్రం మారడం లేదు. అంబులెన్స్ రావాలన్నా భయమే! బిచ్కుంద మండలం చిన్న దేవాడ గ్రామస్తులకు ఈ […]
Continue Reading