వడగండ్ల వాన.. నేలకొరిగిన మొక్కజొన్న!
కళ్లముందే చేతికొచ్చే పంట నాశనం.. విలపిస్తున్న రైతన్న బొంపల్లిలో వందలాది ఎకరాల్లో నష్టం.. పరిహారం అందించాలి: పడిగెల రాజేశ్వరరావు సదాశివనగర్, మార్చి 26: అకాల వర్షం అన్నదాతను నిలువునా ముంచింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట, కోతకు వస్తుందనుకున్న తరుణంలో ప్రకృతి ప్రకోపానికి గురైంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం బొంపల్లి గ్రామంలో కురిసిన వడగండ్ల వానకు వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. చేతికందే వేళ.. తీరని శోకం మరో 20 రోజుల్లో చేతికి […]
Continue Reading