బండారెంజల్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు
బిచ్కుంద (కామారెడ్డి జిల్లా): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బండారెంజల్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహనీయుని సేవలు చిరస్మరణీయం: ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ.. భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. […]
Continue Reading