బీటెక్ విద్యార్థిని నందిని ఆత్మహత్యపై డా. రాజ్‌కుమార్ జాదవ్ దిగ్భ్రాంతి
హైదరాబాద్ (మేడిపల్లి), V59 News: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థిని బానోత్ నందిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర లైవ్ అధ్యక్షులు డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదువులో రాణిస్తూ, ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించిన ఒక గిరిజన బిడ్డ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన డా. రాజ్‌కుమార్: ఘటన విషయం తెలియగానే డాక్టర్ రాజ్‌కుమార్ […]
Continue Reading