కామారెడ్డికి ఇండస్ట్రియల్ కారిడార్? కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కాటిపల్లి

కామారెడ్డి కామారెడ్డి నియోజకవర్గం తాజా వార్తలు

కామారెడ్డి జిల్లాలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కాటెపల్లి వెంకట రమణ రెడ్డి దేశ రాజధాని New Delhiలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి Bhupathiraju Srinivasa Varmaను కలిశారు. జిల్లా కేంద్రంతో పాటు 7 మండలాల్లో యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై సంబంధిత శాఖలు, Ministry of Micro, Small and Medium Enterprises (ఎంఎస్ఎంఈ)తో సమగ్ర పరిశీలన చేపట్టాలని మంత్రి సూచించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *