ఉద్యమకారులకు గుడ్ న్యూస్… కాంగ్రెస్ హామీల అమలుకు కీలక అడుగు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కీలక అడుగు పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ మినిస్టర్ క్వార్టర్స్‌లో భేటీ అయి ఉద్యమకారుల సంక్షేమంపై కీలక చర్చలు జరిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుపై ఈ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో మహిళలు మరియు వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం […]
Continue Reading