లింగారెడ్డి పేట్‌లో విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే మదన్ మోహన్
లింగారెడ్డిపేట్‌లో లో-లెవల్ ట్రాన్స్‌ఫార్మర్ తరలింపు.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ, మార్చి 15: ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని, నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజా రక్షణకు పెద్దపీట వేస్తామని ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు లింగారెడ్డిపేట్‌లో ప్రాణసంకటంగా మారిన విద్యుత్ సమస్యకు ఎమ్మెల్యే చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. ఏళ్లనాటి భయం.. గంటల్లో పరిష్కారం లింగారెడ్డిపేట్‌లోని జనసంచారం అధికంగా ఉండే వీధిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ అత్యంత తక్కువ […]
Continue Reading