బెల్టు షాపులు ఎత్తివేయాలని వెల్లుట్ల గ్రామస్తుల వినతి
మద్యం విక్రయాలతో యువత పెడదారి: గ్రామంలో అశాంతి ఎల్లారెడ్డి (Yellareddy), మార్చి 16: గ్రామాల్లో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టాలని, బెల్టు షాపులను (Belt Shops) తక్షణమే మూసివేయాలని కోరుతూ ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామస్థులు సోమవారం ఎక్సైజ్ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు ఎక్సైజ్ సీఐ షకీర్ అహ్మద్‌కు వారు వినతిపత్రాన్ని అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు ఈ సందర్భంగా వెల్లుట్ల గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో బెల్టు షాపుల నిర్వాహకులు నిబంధనలకు […]
Continue Reading