Madan Mohan Rao Yellareddy: ఎమ్మెల్యే చొరవతో నియోజకవర్గానికి రూ. 18.10 కోట్ల నిధులు!
ఎల్లారెడ్డి, మార్చి 16: ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రికార్డు స్థాయిలో నిధులు మంజూరయ్యాయి. నియోజకవర్గంలోని పలు మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా తాజాగా రూ. 14.50 కోట్ల భారీ నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక కృషితో గత వారం రోజుల్లోనే మొత్తం రూ. 18.10 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలాల […]
Continue Reading